హైదరాబాద్: 28°C
వార్తలు

పీసీసీ చీఫ్‌ను కలిసిన కరాటే విజేతలు

NZB: లీ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ ఎడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్​ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఇటీవల కరాటే గిన్నిస్ వరల్డ్ రికార్డులో గోల్డ్ మెడల్స్ సాధించిన వెంకటేష్, రిత్విక్, వైభవ్ తేజ్, సాయి నిహాల్ తో పాటు స్టేట్ సిల్వర్ మెడలిస్ట్ నచికేతన్​ను మహేష్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.