హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ ధర్నా.. రాహుల్‌తో కేంద్రమంత్రి చర్చ

ప్రధాని మోదీ నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీతో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ చర్చిస్తున్నారు. ఈ మేరకు నిరసన చేస్తున్న ప్రాంతానికి స్వయంగా కేంద్రమంత్రి వెళ్లారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేతలను కోరారు. కాగా విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.