హైదరాబాద్: 28°C
వార్తలు

లాఠీఛార్జ్.. విద్యార్థిని పరిస్థితి విషమం!

ఢిల్లీలో నిన్న జరిగిన సీజేపీ ఆధ్వర్యంలోని విద్యార్థుల నిరసన సందర్భంగా పోలీసులు లాఠీఛార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 20 ఏళ్ల విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రస్తుతం ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా, క్షతగాత్రులను అన్ని రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించారు.