హైదరాబాద్: 28°C
వార్తలు

బాలిక ఫిర్యాదుతో పోక్సో కేసు: ఎస్‌ఐ

అన్నమయ్య: జిల్లాలోని సదుంలో బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన శివశంకర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పీలేరు కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించి మరింత విచారణ కొనసాగుతోందని ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు.