హనీమూన్ హత్య కేసులో సోనమ్ బెయిన్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆమెకు 2 ఆప్షన్లు ఇచ్చింది. బెయిల్‌కు వ్యతిరేకంగా మేఘాలయ ప్రభుత్వం చేసిన అప్పీలుపై మెరిట్స్ ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. లేదంటే బెయిల్ అంశాన్ని పరిశీలించేలోపు విచారణ కోసం ప్రస్తుతానికి లొంగిపోవాలని సూచించింది. అయితే దీనిపై గురువారం సమాధానం చెబుతామని సోనమ్ లాయర్ చెప్పారు.
వార్తలు
సోనమ్‌కు రెండు ఆప్షన్లు ఇచ్చిన సుప్రీం


