హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతల అరెస్ట్

ప్రధాని మోదీ నివాసం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోదీ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షనేత రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. చేతులకు తాళ్లు కట్టుకుని ఆయా నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీ వద్దకు చేరుకున్న పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా నాయకులను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.