హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ కొనసాగింపు

కృష్ణా: కంకిపాడులో డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏకపక్షంగా ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది డాక్యుమెంట్ రైటర్లు, వారి ఉద్యోగుల జీవనోపాధి దెబ్బతింటుందని సంఘం అధ్యక్షుడు కిషోర్ బాబు ఆరోపించారు. వెంటనే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.