NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు మంత్రికి వినతి పత్రాలను అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు.
వార్తలు
అర్జీలను స్వీకరించిన మంత్రి బీసీ


