హైదరాబాద్: 28°C
వార్తలు

VMRDA ఛైర్మన్‌కు సన్మానం

VZM: VMRDA ఛైర్మన్ శ్రీ ప్రణవ్ గోపాల్ పట్టణం అభివృద్ది పనులకు రూ.10 కోట్ల నిధులను మంజూరు చేసినందుకుగాను విజయనగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ నాయకుల సమక్షంలో సన్మానించారు. అనంతరం పలు అభివృద్ది పనులపై ఇరువురు చర్చించారు.