ఢిల్లీ హైకోర్టులో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్‌కు భారీ ఊరట లభించింది. ప్రైవేట్ ఆసుప్రతికి తరలించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి మేదాంతకు తీసుకెళ్లేందుకు అంగీకరించడంతో వాంగ్ చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం కూడా ధర్మాసనానికి తెలిపింది.
వార్తలు
హైకోర్టులో వాంగ్ చుక్‌కు భారీ ఊరట


