హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో మరోసారి హైటెన్షన్

ఢిల్లీలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీ నివాసం ముట్టడికి కాంగ్రెస్ యత్నించింది. మోదీ నివాసానికి పాదయాత్రగా కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్లారు. దీంతో అప్రమత్తమైన అధికారులు మోదీ నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.