హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'మంత్రి రాజీనామాకై డిమాండ్'

KNR: నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం దారుణమని, ప్రధాని మోదీ తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు.