SRCL: సిరిసిల్ల మండలం చీర్లవంచ గ్రామంలో మంగళవారం నిర్వహించిన డ్రై డే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్ పరిశీలించారు. ఇళ్లు, నీరు నిల్వ ప్రాంతాలను తనిఖీ చేసి దోమల నివారణ చర్యలను సమీక్షించారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా నివారణకు ప్రతి మంగళ, శుక్రవారం డ్రై డే తప్పనిసరి అని సిబ్బందికి సూచించారు.
వార్తలు
డ్రై డేను పరిశీలించిన DMHO


