టీఎంసీ రెబల్ ఎంపీలపై పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తొలిసారి స్పందించారు. ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. ధైర్యముంటే వారంతా బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. నలుగురు నేతలు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని.. అలాంటి వారిని తిరిగి సృష్టిస్తానని చెప్పారు.
వార్తలు
రెబల్ నేతలను మళ్లీ రానివ్వను: మమతా బెనర్జీ


