ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో జరుగుతున్న రహదారి అభివృద్ధి పనులను చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించి అధికారులు ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యతతో, వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ అభివృద్ధి పనులను పరిశీలించారు.
వార్తలు
రోడ్డు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష


