సిక్కింలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 10 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో సొరంగంలో 25 మంది ఉన్నట్లు సమాచారం. కాగా మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది.
వార్తలు
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం


