హైదరాబాద్: 28°C
వార్తలు

ఉభయ సభలు రేపటికి వాయిదా

లోక్‌సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీక్, అయోధ్య రామమందిర విరాళాల చోరీపై చర్చించాలని విపక్షాల ఆందోళనల నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మరో వైపు రాజ్యసభలో కూడా ఎలాంటి సమావేశాలు జరగకుండానే వాయిదా వేసినట్లు ఛైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడించారు.