హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'నో మైనింగ్ జోన్'గా ప్రకటించాలి

VSP: పంచదార్ల ప్రాంతాన్ని తక్షణమే 'నో మైనింగ్ జోన్'గా ప్రకటించాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ డిమాండ్ చేశారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన శైవ క్షేత్రమైన పంచదార్లలో కూటమి ప్రభుత్వ అక్రమ మైనింగ్ వల్ల 5 పవిత్ర జలధారల్లో బురద నీరు వస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం మైనింగ్‌ను వెంటనే ఆపకపోతే ఆందోళన చేస్తామన్నారు.