ఢిల్లీ ఘటనపై ప్రధాని మోదీ కనీసం క్షమాపణ చెప్పలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. 'విద్య, పరీక్షా విధానాలపై యువత నిరసన తెలుపుతోంది. ఇంత జరుగుతున్నా ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? విద్యార్థులపై దాడి ఘటనపై ప్రధాని క్షమాపణ చెప్పాలి. విద్యార్థులపై దాడులు చేసే అనాగరిక చర్యలు ఆపాలి. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కచ్చితంగా రాజీనామా చేయాలి' అంటూ డిమాండ్ చేశారు.
వార్తలు
ప్రధాని క్షమాపణలు చెప్పాలి: రాహుల్ గాంధీ


