సిక్కిం టన్నెల్ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరా తీశారు. సిక్కిం సీఎంతో ఆయన మాట్లాడారు. కేంద్రం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మిస్తున్న NHPC తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
వార్తలు
సిక్కిం టన్నెల్ ప్రమాదంపై అమిత్‌షా ఆరా


