హైదరాబాద్: 28°C
వార్తలు

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన రాహుల్ గాంధీ

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'విద్యార్థులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అందుకే వారు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడుల విషయమై పార్లమెంటులో చర్చించాలి. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్వవహారంపై పార్లమెంటులో చర్చించాలి. నీట్ పరీక్షల సంక్షోభానికి కేంద్రం పూర్తి బాధ్యత వహించాలి' అని పేర్కొన్నారు.