కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీ RML ఆస్పత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా జంతర్‌మంతర్ వద్ద ఆందోళనల్లో గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. ఆయన వెంట ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అలాగే కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆస్పత్రికి వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ఆందోళనల్లో గాయపడిన విద్యార్థులను పరామర్శించి.. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు.
వార్తలు
ఢిల్లీ RML ఆస్పత్రికి రాహుల్, జేపీ నడ్డా


