SRCL: రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ముస్తాబాద్ పట్టణంలోని శ్రీ శివ కేశవ ఆలయంలో మహా జలాభిషేకం, ప్రత్యేక పూజలు, సంప్రదాయ కప్పతల్లి ఆటలతో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు గ్రామస్తులు ప్రార్థనలు చేశారు.
వార్తలు
వర్షాలు సమృద్ధిగా కురవాలని కప్పతల్లి ఆటలు..!


