హైదరాబాద్: 28°C
వార్తలు

'ముడి పొగాకుపై జీఎస్టీ 28 శాతానికి తగ్గించండి'

SKLM: రాష్ట్రంలోని వేలాది మంది పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు పై విధిస్తున్న 40 శాతం జీఎస్టీ ని 28 శాతానికి తగ్గించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మంగళవారం ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ను కలిసి వినతిపత్రం అందజేశారు.