హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర హోంమంత్రి స్టేట్‌మెంట్ ఇవ్వాలి: ఖర్గే

నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల దాడిని పార్లమెంట్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ప్రస్తావించారు. దీంతో ఆయన ప్రసంగాన్ని అధికార పక్షం అడ్డుకుంది. సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఖర్గే పట్టుబట్టారు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.