హైదరాబాద్: 28°C
వార్తలు

సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

JGL: పట్టణంలోని 7, 8, 9 వార్డులలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఇవాళ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరిశీలించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు SIR కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి ఓటు ఉండేలా చూసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాణి ఉన్నారు.