జమ్మూకాశ్మీర్‌లో మూడు రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాలు, వరదలతో జమ్మూకాశ్మీర్ అతలాకుతలం అవుతోంది. దీంతో పూంజ్ జిల్లాలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. సూరన్‌కోట్‌లో 14 మంది, రాజౌరిలో నలుగురు మరణించారు. డోడాలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతిచెందారు. ఫ్లాష్ ఫ్లడ్స్‌తో రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్మీ, పోలీసులు, NDRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
వార్తలు
వరదలు బీభత్సం.. పెరుగుతున్న మృతులు


