హైదరాబాద్: 28°C
వార్తలు

'రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి'

NLG: హబ్సిగూడ సుప్రభాత్ వేదికగా ఈ నెల 24న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సదస్సు జరగనుంది. హక్కులు, ఆత్మగౌరవం కోసం జరిగే ఈ సదస్సుకు 33 జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, మాదిగ యువసేన, మహిళా సమాఖ్య ప్రతినిధులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పోలేపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు.