MLG: ఏటూరునాగారం మండలం రామన్నగూడెంలో కొనసాగుతున్న SIR ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఇంటింటికీ వెళ్లి ప్రజలకు దరఖాస్తు ఫారాలు నింపడంలో సహాయం చేశారు. SIRపై అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రామన్నగూడెం సర్పంచ్ గద్దల నవీన్, ములుగు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్ది రాజ్‌కుమార్‌తో తదితరులు ఉన్నారు
వార్తలు
SIR దరఖాస్తుల్లో ప్రజలకు కాంగ్రెస్ అండ


