నీట్ పేపర్ లీక్‌కు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి లీక్‌లను నివారించడం జాతీయ బాధ్యత అని తెలిపారు. NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడారు. ఆ వివరాలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. విద్యార్థులను రెచ్చగొట్టవద్దని, వారికి సరైన మార్గం చూపించాలని విపక్షాలను ప్రధాని కోరినట్లు రిజిజు వివరించారు.
వార్తలు
పిల్లల్ని రెచ్చగొట్టొద్దు: మోదీ


