MNCL: నెన్నెల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి పండ్ల, పూలకు చెందిన ఆరు మొక్కలను సర్పంచ్ ఎండీ ఇబ్రహీం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మొక్కల పెంపకం కేవలం పర్యావరణ పరిరక్షణకే కాకుండా మానవ మనుగడకు కూడా అత్యంత అవసరమని తెలిపారు. మొక్కలు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను విడుదల చేసి గాలిలో CO-2తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
వార్తలు
'మొక్కల పెంపకం పర్యావరణ పరిరక్షణకు అత్యంత అవసరం'


