హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నార్నూర్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద మంగళవారం నార్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తం 1438 అప్లికేషన్లు అందాయని CDPO శారద తెలిపారు.