హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ విద్యార్థినిపై హెచ్చుమీరుతున్న వేధింపులు?

SKLM: అంబేద్కర్ వర్సిటీలో గతంలో ప్రొఫెసర్ వేధింపులకు గురైన విద్యార్థినిపై కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. దీనిపై ఆగ్రహించిన విద్యార్థులు ధర్నాకు సిద్ధమవగా, ఫ్యాకల్టీ ఒత్తిడి ఎక్కువవడంతో వెనక్కి తగ్గారు. బాధితురాలిని హాస్టల్ నుంచి గెంటేసేందుకు ఓ అధికారి కుట్ర పన్నుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.