హైదరాబాద్: 28°C
వార్తలు

నిలకడగా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం

పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ORS, పొటాషియం సప్లిమెంట్లను తీసుకుంటున్నారు. వాంగ్‌చుక్‌కు తగిన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.