హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ రోడ్డుపై నరకం చూస్తున్న వాహనదారులు..

NLR: బుచ్చిలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రధాన కూడలి అయిన బుచ్చి -రాజుపాలెం రహదారిపై ప్రయాణికులు నరకం చూస్తున్నారు. కొద్దిపాటి వర్షానికే నీరు నిలిచి చిత్తడిగా మారుతుంది. అయితే ఇటీవల రహదారి నిర్మాణం కోసం పనులు ప్రారంభించి గుత్తేదారు ప్రత్యామ్నాయం చేయకుండా వదిలేశారు. దీంతో ప్రజలు రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.