AKP: నర్సీపట్నంలో దస్తావేజు లేఖరులు చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో డాక్యుమెంట్ రైటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి మీ భరోసాను నమ్మం దొర అంటూ నినాదాలు చేశారు. జీవో నెంబర్ 396 రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేశారు.
వార్తలు
రెండో రోజుకు చేరిన రైటర్లు ఆందోళన


