హైదరాబాద్: 28°C
వార్తలు

పాండును పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి

సత్యసాయి: పాముకాటుకు గురై మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆలదపల్లి మాజీ సర్పంచ్ పాండును మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసమూర్తి, అమరాపురం జడ్‌పీటీసీ నరసింహ మూర్తి మంగళవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.