హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదాయ లీకేజీలపై సీఎం రేవంత్ సీరియస్

TG: ఆదాయ లీకేజీలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా తరహాలో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది జీఎస్టీ, ఎక్సైజ్‌పై ప్రత్యేక నిఘా పెట్టనుంది. పన్ను ఎగవేతపై క్షేత్రస్థాయిలో దాడులు జరగనున్నాయి. కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ చట్టానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.