ATP: పెద్దపప్పూరు మండలంలోని అశ్వర్థ ఆలయంలో అధికారులు మంగళవారం నిర్వహించిన టెంకాయల వేలంలో రూ.14.16 లక్షల ఆదాయం వచ్చింది. మాఘమాసం మినహా టెంకాయల విక్రయ హక్కును అనంతపురం పుల్లయ్య రూ.10,61,000లకు దక్కించుకున్నారు. విడిదినాల్లో చిప్పలు పోగుచేసే హక్కు తాడిపత్రి ఆనందకుమార్ రూ.3,55,000లకు సొంతం చేసుకున్నారు.
వార్తలు
టెంకాయల వేలంలో రూ. 14.16 లక్షల ఆదాయం


