హైదరాబాద్: 28°C
వార్తలు

గురుకులాలో ప్రవేశానికి 24 లోపు దరఖాస్తులు

JGL: మల్యాల మండలం తాటిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపల్ మానస వెల్లడించారు. సీట్లు ఆశించే విద్యార్థినులు ఈ నెల 24లోపు ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్‌తో పాఠశాలలో దరఖాస్తు చేయాలని సూచించారు.