హైదరాబాద్: 28°C
వార్తలు

కాసేపట్లో రెండోరోజు పార్లమెంట్ సమావేశాలు

కాసేపట్లో రెండోరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. విద్యార్థులపై పోలీసుల దాడిపై ఎంపీ మాణిక్కం ఠాకూర్, పార్టీ ఫిరాయింపులపై నూతన చట్టం తీసుకురావాలని ఎంపీ మనీష్ తివారీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.