హైదరాబాద్: 28°C
వార్తలు

బోర్‌వె‌ల్ రీఛార్జ్ స్ట్రక్చర్ కోసం మార్కౌట్

KMR: జుక్కల్ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో బోర్‌వె‌ల్ రీచార్జ్ స్ట్రక్చర్ నిర్మాణానికి మంగళవారం మార్కౌట్ ఇచ్చినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రజల తాగునీటి అవసరాల కోసం బోర్‌వె‌ల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పనులను త్వరగా పూర్తి చేసేలా సర్పంచ్ సావిత్రి సాయగౌడకు వివరించినట్లు పేర్కొన్నారు.