హైదరాబాద్: 28°C
వార్తలు

'సింధు జలాల ఒప్పందం పునరుద్ధరించలేదు'

భారత్-పాకిస్తాన్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రస్తుతం కొనసాగడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతిస్తుందని ఉగ్రవాదం వీడితేనే ఒప్పందం పునరుద్ధరిస్తామని చెప్పింది. 1950లలో ఈ ఒప్పందం కుదిరినప్పటినుంచి వచ్చిన మార్పుల దృష్ట్యా, ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.