హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్‌లో NDA పార్లమెంటరీ పార్టీ భేటీ

పార్లమెంట్‌లో NDA పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యింది. మంగల్ మిలాన్ సమావేశానికి ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఎంపీల సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఎన్సీపీ నుంచి 20 మంది ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలపై వ్యూహాలు రచిస్తున్నారు.