హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నిరసనపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు

సీజేపీ నిరసనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల నిరసనను హైజాక్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. విద్యార్థుల ముసుగులో వచ్చిన వారిపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు వీడియోలు, సోషల్ మీడియా ఫుటేజీ పరిశీస్తున్నారు. CCTV, డ్రోన్ ఫుటేజీ విశ్లేషిస్తున్నారు. హింస వెనుక బాహ్యశుక్తులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.