హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినోపై సదస్సు.. పాల్గొననున్న భట్టి

TG: ఎన్‌నినోపై హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. అయితే ఎల్‌నినో ప్రభావంపై నిపుణులతో చర్చించనున్నారు. నివారణ చర్యలపై సదస్సులో సలహాలు తీసుకోనున్నారు.