NLR: రాపూర్ మండలంలోని మోచినపల్లి, వీరాయపాలెం, గండూరిపల్లి గ్రామాలకి చెందిన 70 మంది విద్యార్థులు రోజూ చదువులకై పొదలకూరుకు ఆటోల్లో వెళ్తున్నారు. అధిక చార్జీలతో పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ, గ్రామాల మీదుగా ఆర్టీసీ బస్సు నడపాలని కోరుతూ విద్యార్థులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యను సానుకూలంగా పరిశీలించి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలి.
వార్తలు
విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని వినతి


