హైదరాబాద్: 28°C
వార్తలు

రెండో రోజు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ సమావేశాలు ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. నీట్ లీకేజీపై ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లు ప్రతిపాదించనున్నారు. రాజ్యసభలో వందేమాతరం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చకు ఛాన్స్ ఉంది. సభలో కేంద్రాన్ని నిలదీయాలని ఇండి కూటమి నిర్ణయించింది.