నెల్లూరులోని వీఆర్ పాఠశాలలో మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర నారాయణ విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కి సందడి చేశారు. నారాయణ గ్రూప్ తరఫున రూ. 6 కోట్ల వ్యయంతో కార్పొరేషన్ పరిధిలోని 23 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 10,000 హీరో సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తొలి విడతలో 7,000 సైకిళ్లు అందజేస్తామని చెప్పింది.
వార్తలు
ప్రభుత్వ బడులకు 10 వేల సైకిళ్లు: డాక్టర్ సింధూర


