యువత ఆరోగ్యంపై ICMR సర్వేలో ఆందోళనకరమైన వాస్తవాలు వెలుగుచుశాయి. 10 మందిలో 9 మందికి అసాధారణ కొలెస్ట్రాల్ ఉన్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 23,665 మంది యువతలో ICMR సర్వే చేసింది. జీవన శైలిలో మార్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు తెలిపింది. అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని, మంచి ఆహార అలవాట్లు అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వార్తలు
యువత ఆరోగ్యంపై ICMR సంచలన సర్వే


